ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఏపీ శాశ్వత రాజధానిగా పార్లమెంటులో ఆమోదం.. జిల్లా వ్యాప్తంగా సంబరాలు
★ కొండపిమండలంలో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి స్వామి
★ గిద్దలూరు మండలంలో తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య
★ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు