VIDEO: ప్రియాంక చోప్రాతో S.S. కార్తికేయ డ్యాన్స్

VIDEO: ప్రియాంక చోప్రాతో S.S. కార్తికేయ డ్యాన్స్

దర్శక దిగ్గజం రాజమౌళి తనయుడు కార్తికేయ ఇవాళ 34వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. తాజాగా ఆయనకు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే విషెస్ చెప్పాడు. రాబోయే ఏళ్లలో కెరీర్‌లో మరింత విజయం సాధించాలని కోరుకున్నాడు. అలాగే ప్రియాంక చోప్రా కూడా కార్తికేయకు బర్త్ డే విషెస్ చెప్పింది. ఈ మేరకు 'ఊర్వశి ఊర్వశి' పాటకు అతనితో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను పంచుకుంది.