VIDEO: ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు
MHBD: కురవి మండల కేంద్రంలో రోడ్డు భద్రతపై అవగాహన కోసం అరివి అర్రివ్ ఆలివ్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఎస్సై సతీష్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి, వారికి కంటి పరీక్షలు నిర్వహించి,13 మందికి చూపు సమస్యలు ఉన్నట్లు గుర్తించి సుమారు రూ. 13,000 విలువైన కంటి అద్దాలను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంపై డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు.