పోచంపల్లి వాసికి గద్దర్ ఫిల్మ్ అవార్డు

పోచంపల్లి వాసికి గద్దర్ ఫిల్మ్ అవార్డు

BHNG: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ - 2025' లో "UNITY - The Man of Social Justice" డాక్యుమెంటరీ మొదటి ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా నిలిచింది. సామాజిక బాధ్యత, చారిత్రక నేపథ్యం కలగలిసిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన భూదాన్ పోచంపల్లి వాసి విజయ్ కుమార్ బడుగు అవార్డును అందుకున్నారు.