నాందేడ్‌కు వెళ్లిన ఛైర్మన్లు
MNCL: మార్కెట్ యార్డులో కొనుగోలు, అమ్మకాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు జన్నారం ఏఎంసీ, పోన్కల్ పీఎసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు సోమవారం నాందేడ్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్కెటింగ్ లో ఆధునిక పద్ధతులు, క్రయవిక్రయాలపై పూర్తిస్థాయిలో పరిశోధన చేసేందుకు వెళుతున్నామని తెలిపారు.