శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లాలో ప్రజల ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోండి: ఎస్పీ మహేశ్వర రెడ్డి
★ జిల్లాలో నిర్దేశిత గడువులోగా నీటి సంరక్షణ పనులు పూర్తి చేయాలి: జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్
★ ఎచ్చెర్ల మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షంతో నేలకొరిగిన పచ్చి జీడిపిక్కలు
★ ఆమదాలవలసలో ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం: జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్