నంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్: ఎస్పీ

నంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్: ఎస్పీ

వికారాబాద్ జిల్లాలో నంబర్ ప్లేట్ నిబంధనల ఉల్లంఘనపై స్పెషల్ డ్రైవ్ జరిగింది. సరైన నంబర్ ప్లేట్లు లేని, టాంపరింగ్ చేసిన, అక్రమ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలపై పోలీసులు చర్య తీసుకున్నారు. అక్టోబర్ నెలలో మొత్తం 3,325 వాహనాలను సీజ్ చేసినట్టు జిల్లా SP K. నారాయణ రెడ్డి తెలిపారు. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించారు.