మద్యం తాగి న్యూసెన్స్ చేసినందుకు ఐదు రోజుల జైలు శిక్ష

NZB: మద్యం తాగి న్యూసెన్స్ చేసిన జక్రాన్ పల్లి గ్రామానికి చెందిన సుమన్ అనే వ్యక్తిని ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ ముందు గురువారం హాజరు పరచగా, 5 రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు. ఇక ముందు ఎవరైనా మద్యం తాగి న్యూసెన్స్ చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.