BUMPER CHANCE.. రూ.50లకే సమ్మర్ క్యాంప్ గేమ్స్

BUMPER CHANCE.. రూ.50లకే సమ్మర్ క్యాంప్ గేమ్స్

HYD: మీ పిల్లలకు ఆట, పాట, డ్యాన్స్, స్విమ్మింగ్ లాంటి వివిధ కళలపై ఆసక్తి ఉందా..? అయితే, GHMC, MMC, CMC నిర్వహించే సమ్మర్ క్యాంప్ సువర్ణ అవకాశం. వెంటనే https://sports.ghmc.gov.in వెబ్‌సైట్ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని ఉప్పల్ జోన్ గేమ్స్ ఇన్ స్పెక్టర్ విగ్నేష్ యాదవ్ సూచించారు. క్రికెట్, క్యారం, బాక్సింగ్, కబడ్డీ సహా అనేక క్రీడలపై రూ.10 నుంచి రూ.50లతో కోచింగ్ అందిస్తారు.