మాజీ మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం

మాజీ మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం

SRCL: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు అరుదైన గౌరవం లభించింది. గ్రీన్ లీడర్షిప్-2025 అవార్డుకు కేటీఆర్ ఎంపికయ్యారు. అమెరికాలోని న్యూయార్క్‌తో ఈ అవార్డును కేటీఆర్ అందుకోనున్నారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుస్థిరపాలన కేటగిరీలో కేటీఆర్ అంతర్జాతీయ గుర్తింపు లభించింది.