నేడు, రేపు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

నేడు, రేపు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

WGL: ధర్మసాగర్ 60 ఎంఎల్‌డి వద్ద నిర్వహణ పనులు కొనసాగుతున్న దృష్ట్యా నేడు, రేపు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు బల్దియా ఈఈ శ్రీరామోజు శ్రీనివాస్ తెలిపారు. ఇట్టి పరిధిలోని ప్రాంతాలైన రాంపూర్, మడికొండ, కడిపికొండ బట్టుపల్లి, కరీమాబాద్, ఉర్సు, శంభునిపేట, శివనగర్, నక్కలపల్లి, రాంగోపాల్ పూర్‌లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.