VIDEO: కరెంట్ షాక్.. ఇద్దరు స్పాట్ డెడ్

VIDEO: కరెంట్ షాక్.. ఇద్దరు స్పాట్ డెడ్

VSP: పద్మనాభం మండల కేంద్రంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. భవన నిర్మాణ పనుల్లో నిమగ్నమైన శ్రీను (45), సూరీడు (65) అనే ఇద్దరు కార్మికులు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.