'సమస్యలు పరిష్కరించాలని కమిషనర్‌కు వినతి'

'సమస్యలు పరిష్కరించాలని కమిషనర్‌కు వినతి'

WNP: కొత్తకోటలోని 11వ వార్డులో నెలకొన్న విద్యుత్, డ్రైనేజీ, రోడ్ల సమస్యలు పరిష్కరించాలని బీజెపీ మాజీ కౌన్సిలర్ కొమ్ము భరత్ భూషణ్ కోరారు. మున్సిపల్ కమిషనర్‌కు సోమవారం ఆయన వివిధ సమస్యల గురించి వినతిపత్రం ఇచ్చారు. బీసీ హాస్టల్, రచ్చకట్ట దగ్గర ఐమాక్స్ లైట్లు ఏర్పాటుచేయాలని, ఎస్సీ స్మశానవాటికలో విద్యుత్‌ను పునరుద్ధరించాలన్నారు. డ్రైనేజీలను శుభ్రం చేయాలని పేర్కొన్నారు.