సామెత - దాని అర్థం

సామెత - దాని అర్థం

సామెత: దరిద్రుడి పెళ్లికి వడగళ్ల వాన
దాని అర్థం: దురదృష్టవంతుడు అయినవాడికి మరో దురదృష్టం ఎదురైనప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.