'రోగులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు'

VZM: NTR వైద్య సేవల క్రింద వైద్యం పొందుతున్న రోగులకు ఇబ్బంది కలిగిస్తే సంబంధిత ఆసుపత్రిపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. బిఆర్. అంబేద్కర్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో NTR వైద్య సేవలపై సమీక్షించారు. రోగి అడ్మిషన్ కాలంలో చెల్లించిన మొత్తాన్ని డిశ్చార్జ్ రోజునే తిరిగి చెల్లించాలన్నారు.