VIDEO: దేవరకొండను రెండో కొడంగల్‌గా చూసుకోవాలి: మంత్రి
NLG: రాష్ట్రంలో దేవరకొండ నియోజకవర్గం అత్యంత వెనకబడి ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ మాదిరిగానే దేవరకొండను రెండో కొడంగల్ గా చూసుకోవాలని ఆయన సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. ఈరోజు దేవరకొండ సభలో మంత్రి మాట్లాడుతూ... ఆర్ అండ్ బీ శాఖ ద్వారా 254 కోట్లతో పనులు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.