ప్రజా సమస్యల పరిష్కారం‌పై శ్రద్ధ పెట్టండి: MLA

ప్రజా సమస్యల పరిష్కారం‌పై శ్రద్ధ పెట్టండి: MLA

CTR: చిత్తూరు ప్రజలు విన్నవించే సమస్యలను పరిష్కరించడంపై అధికారులు శ్రద్ధ పెట్టాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. ఎమ్మెల్యే కార్యాలయం ప్రజాదర్బార్‌లో శుక్రవారం 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.  ఈ కార్యక్రమంలో ఆయన స్వయంగా అర్జీదారులతో మాట్లాడి, సమస్యలను తెలుసుకున్నారు.