నేడు పదిలో సత్తాచాటిన విద్యార్థులకు అభినందన సభ

నేడు పదిలో సత్తాచాటిన విద్యార్థులకు అభినందన సభ

TPT: పిచ్చాటూరులో మంగళవారం ఉదయం 10 గంటలకు పదో తరగతిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన టాపర్లకు అభినందన సభ ఉంటుందని ఎమ్మార్వో సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి హాజరవుతారని చెప్పారు. విద్యార్థులను అభినందించి ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు.