ధర్మ యుద్ధ సభకు తరలిరావాలి: ఎమ్మెల్యే

ధర్మ యుద్ధ సభకు తరలిరావాలి: ఎమ్మెల్యే

ASF: ఈ నెల 23వ తేదీన ఉట్నూరులో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగే 'ధర్మ యుద్ధ సభ'కు ప్రజలు భారీసంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె గురువారం ఆసిఫాబాద్ పట్టణంలో బహిరంగ సభకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్ నిరంతరం జరుగుతుందని, దీని పరిష్కారం కోసం ఆదివాసీ సంఘాలు ఏకమై మద్దతు తెలపాలన్నారు.