VIDEO: మెగా జాబ్ మేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే
BDK: కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పట్టణ కేంద్రంలో ఇవాళ మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. వివిధ కంపెనీల నుంచి హాజరైన నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచంచారు. ఈ మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు భారీ సంఖ్యలో హాజరైనట్లు వెల్లడించారు.