శ్రీరాముడు ప్రతిష్టలో జెడ్పీ సభ్యులు

శ్రీరాముడు ప్రతిష్టలో జెడ్పీ సభ్యులు

SKLM: పోలాకి మండలంలోని రాజపురం గ్రామంలో శ్రీరామ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం బుధవారం ఉదయం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు మాజీ జిల్లా పరిషత్ సభ్యురాలు బగ్గు సుగుణమ్మ హాజరయ్యారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు.