నేడ కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్

నేడ కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్

సత్యసాయి: జిల్లా కలెక్టరేట్‌లో ఇవాళ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఉంటుందని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్డీవో కార్యాలయాలతో పాటు మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లోనూ సంబంధిత అధికారులు వినతులు సేకరిస్తారని పేర్కొన్నారు. వాటిని కూడా పీజీఆర్ఎస్ వినుతుల్లానే పరిగణిస్తామని, తమ ఆదార్ కార్డ్ తీసుకురావాలని కోరారు.