దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందజేత

దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందజేత

BDK: మణుగూరు మండలం శివలింగాపురం గ్రామంలో కాగిత ఎల్లమ్మ ఇవాళ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మేము సైతం మిత్రమండలి సభ్యులు ఎల్లమ్మ, భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందజేశారు. నేను సైతం మిత్రమండలి చేస్తున్న కార్యక్రమాల పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలియజేశారు.