VIDEO: గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరిన ప్రజలు

VIDEO: గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరిన ప్రజలు

కృష్ణా: మచిలీపట్నం సుకర్లాబాద్ ప్రాంతంలో ఉన్న ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద మంగళవారం భారీ సంఖ్యలో మహిళలు, పురుషులు బారులు తీరారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఆలస్యం జరుగుతుండటంతో వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఉదయం నుంచే గ్యాస్ సిలిండర్ల కోసం వచ్చిన ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.