HYD నుంచి వరంగల్ వైపు వెళ్తున్నారా..? జాగ్రత్త..!

HYD నుంచి వరంగల్ వైపు వెళ్తున్నారా..? జాగ్రత్త..!

HYD నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రస్తుతం హైవే విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో రోడ్డు మరింత ఇరుకుగా మారింది. CPRI, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో పలుచోట్ల హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. కానీ..రాత్రి సమయంలో అవి అంతగా కనిపించడం లేదు. వాహన వేగం మించితే ప్రాణం గాల్లో కలుస్తుందన్నారు.