నాగరాజు కాలువపై బ్రిడ్జి పనులు పరిశీలన

నాగరాజు కాలువపై బ్రిడ్జి పనులు పరిశీలన

BPT: బాపట్ల మండలం కప్పలవారిపాలెం గ్రామంలో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY)  కేంద్ర ప్రభుత్వ పథకం కింద నాగరాజు కాలువపై బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్ సభ సభ్యులు కృష్ణ ప్రసాద్ తెన్నేటి అధికారులతో కలిసి పనుల నాణ్యతను తినిఖీ చేశారు. అనంతరం నిర్మాణ పరోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు.