అటవీ శాఖ అమరవీరులకు నివాళులు

అటవీ శాఖ అమరవీరులకు నివాళులు

PDPL: జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బందికి జోహార్లు అర్పిస్తూ, వారి స్ఫూర్తితో అడవుల సంరక్షణకు అధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం అటవీ శాఖ సిబ్బంది చేపట్టిన ర్యాలీని, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.