శ్రీకృష్ణ దేవాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే విరాళం

శ్రీకృష్ణ దేవాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే విరాళం

KRNL: శ్రీకృష్ణ దేవాలయం నిర్మాణం కోసం మద్దికేర మండలం ఎం.అగ్రహారం గ్రామంలో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు కుటుంబ సభ్యులు శుక్రవారం రూ.5,50,116 విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు. ఈ మేరకు దేవాలయ అభివృద్ధికి తమ వంతు సహాయంగా ఈ విరాళం ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు ధనుంజయుడు, ఆవుల పెద్దన్న, అనిల్, తెదేపా నాయకులు పాల్గొన్నారు.