సాయంత్రం గవర్నర్‌తో చంద్రబాబు భేటీ

సాయంత్రం గవర్నర్‌తో చంద్రబాబు భేటీ

AP: సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం గవర్నర్‌తో భేటీ కానున్నారు. విజయవాడ లోక్‌భవన్‌ వేదికగా గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌తో మర్యాదపూర్వకంగా సమావేశం అవుతారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా పరిణామాలు, పాలనా అంశాలపై వారు చర్చించనున్నట్లు సమాచారం.