రాష్ట్ర రైతాంగ సమస్యలపై బడ్జెట్లో కేటాయింపులు ఏవి.?
NTR: రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై వివరిస్తూ వ్యవసాయానికి బడ్జెట్లో సరైన కేటాయింపులు లేకుండా చేసి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పివి ఆంజనేయులు తెలిపారు. గురువారం తోట మూలలు రైట్ ఏపీ రైతు సంఘం ఆరవ మహాసభ చెరుకు వీరారెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో ఆంజనేయులు పాల్గొని రైతాంగ సమస్యలపై వివరించారు.