VIDEO: జిల్లాలో అలరించిన "రన్ ఫర్ జీసస్"

SKLM: యేసు క్రీస్తు పునరుద్దానము పురస్కరించుకుని 'రన్ ఫర్ జీసస్' కార్యక్రమాన్ని శనివారం జిల్లా అంతటా పండుగ వాతావరణంలో జరుపుకున్నారని జిల్లా క్రైస్తవ సంక్షేమ సంఘము తెలిపారు. శ్రీకాకుళం పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా క్రైస్తవ సంక్షేమ సంఘము, క్రిష్టియన్ వర్షిప్ సెంటర్ వద్ద ర్యాలీ ప్రారంభించారు. డే అండ్ నైట్ కూడలిలో ర్యాలీ చేసి యేసు నినాదాలు చేశారు.