రైతులకు అండగా ప్రభుత్వం: చిత్తూరు MLA

రైతులకు అండగా ప్రభుత్వం: చిత్తూరు MLA

CTR: గుడిపాలలో "రైతన్నా మీకోసం" కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని మామిడి రైతులకు ప్రభుత్వం తరుఫున రూ.4 గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా, నిధులను విడుదల చేశామన్నారు.