VIDEO: నీట మునిగిన పాఠశాల

ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీట మునిగింది. రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నాలుగు అడుగుల మేర వర్షపు నీరు చేరిపోవటంతో క్లాస్ రూమ్‌లోకి కూడా వర్షపు నీరు చేరాయి. దీంతో అక్కడి వాచ్మెన్ మోటార్ సహాయంతో రాత్రి నుంచి వర్షపు నీరును బయటకు పంపించగా బుధవారం ఉదయానికి రెండు అడుగులకు వర్షపునీరు చేరాయి.