శీలా దాస్‌గుప్తాకు ‘ఇన్‌స్పిరేషనల్ మదర్’ అవార్డు

శీలా దాస్‌గుప్తాకు ‘ఇన్‌స్పిరేషనల్ మదర్’ అవార్డు

సత్యసాయి: పుట్టపర్తికి చెందిన ఆధ్యాత్మిక కోచ్ డా. శీలా దాస్‌గుప్తాకు బెంగళూరులో రెడ్ ఎఫ్‌ఎం 93.5 ‘ఇన్‌స్పిరేషనల్ మదర్ అండ్ చేంజ్‌ మేకర్ అవార్డు 2026’ లభించింది. ప్రముఖ నటి హరిప్రియ చేతుల మీదుగా సోమవారం ఆమె అవార్డు అందుకున్నారు. గత 19 ఏళ్లుగా పుట్టపర్తిలో నివసిస్తున్న ఆమె, సంగీతం, ఆధ్యాత్మిక రంగాల్లో చేసిన సేవలకు గానూ ఈ గుర్తింపు దక్కింది.