అనంతపురంలో 'అఖండ తాండవం' విజయోత్సవం

అనంతపురంలో 'అఖండ తాండవం' విజయోత్సవం

ATP: ​'అఖండ తాండవం' చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా నందమూరి బాలకృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షుడు గౌస్ ఆధ్వర్యంలో అనంతపురంలో కేక్‌ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అభిమానులతో కలిసి ఈ విజయాన్ని ఆయన పంచుకున్నారు. 'అఖండ తాండవం' గొప్ప చిత్రం అని గౌస్ పేర్కొన్నారు. జిల్లాలోని థియేటర్ల వద్ద బాలయ్య ఫ్యాన్స్ సందడి నెలకొంది.