గిద్దలూరులో HIVపై అవగాహన కార్యక్రమం

గిద్దలూరులో  HIVపై అవగాహన కార్యక్రమం

ప్రకాశం: గిద్దలూరులోని గవర్నమెంట్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు సమగ్ర ఐఈసీ ప్రచార రథం 2025 కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో HIV ఎలా వ్యాప్తి చెందుతుంది, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై అవగాహన కల్పించారు. అనంతరం ఈ వ్యాధికి చికిత్స లేదని, నివారణ ఒక్కటే మార్గమని అన్నారు.