VIDEO: మార్కెట్‌లో నాణ్యత లేదు: కవిత

VIDEO: మార్కెట్‌లో నాణ్యత లేదు: కవిత

SRPT: ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో నాణ్యత లోపించిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. శనివారం మార్కెట్‌ను పరిశీలించిన ఆమె, రీ సౌండ్‌ వల్ల మహిళా వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా కలెక్టర్‌ చొరవ తీసుకుని, మార్కెట్‌ను వెంటనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని డిమాండ్‌ చేశారు. రైతులకు న్యాయం చేయాలని ఆమె కోరారు.