ఎస్సీ కమ్యూనిటీ హాల్ పునర్నిర్మించాలని వినతి

ఎస్సీ కమ్యూనిటీ హాల్ పునర్నిర్మించాలని వినతి

BDK: బూర్గంపాడు మండలం సారపాక, గాంధీనగర్‌కు చెందిన కాంగ్రెస్ శ్రేణులు సీనియర్ నాయకులు ఇంగువ రమేష్ నేతృత్వంలో శనివారం MLA పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు. అసంపూర్తిగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను పునర్నిర్మించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే కమ్యూనిటీ భవనం నిర్మాణ పనులకు విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.