VIDEO: 'ఉప్పొంగి ప్రవహిస్తున్న భీంసరి వాగు'

ADB: రూరల్ మండలంలో ఎగువన కురిసిన భారీ వర్షాలతో భీంసరి సమీపంలోని వాగు సోమవారం ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గం గుండా పట్టణానికి వెళ్లే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నీటి తీవ్రత పూర్తి తగ్గిన వెంటనే రాకపోకలను కొనసాగించాలని అధికారులు తెలియజేశారు. మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.