VIDEO: ప్రభుత్వ వైఫల్యాలపై పాట పాడిన BRSV నాయకులు

VIDEO: ప్రభుత్వ వైఫల్యాలపై పాట పాడిన BRSV నాయకులు

HYD: మూసీ బాధితుల కోసం బీఆర్ఎస్వీ పోరుబాట నాలుగో రోజు కొనసాగుతుంది. ఈ సందర్భంగా మూసీ బాధితులను బీఆర్ఎస్వీ నాయకులు కలిసి వారితో మాట్లాడారు. అధైర్య చెందవద్దని అండగా ఉంటామని భరోసా కల్పించారు. పోరు బాటలో భాగంగా ప్రాజెక్టు అక్రమాలపై, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పాట పాడుతూ ప్రజలకు వివరించారు.