నగరంలో దొంగ నల్లా కనెక్షన్లపై చర్యలు

నగరంలో దొంగ నల్లా కనెక్షన్లపై చర్యలు

HYD: గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అక్రమ నల్లా కనెక్షన్లపై అధికారులు విస్తృతంగా రైడ్లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు 50 మందికిపైగా వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అక్రమ కనెక్షన్లను గుర్తించినా లేదా డొమెస్టిక్ కనెక్షన్‌ను కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నా, ప్రజలు 9989998100 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.