ఎన్నికైన గ్రామ పాలకవర్గాలను అభినందించిన ఎమ్మెల్యే

ఎన్నికైన గ్రామ పాలకవర్గాలను అభినందించిన ఎమ్మెల్యే

కామారెడ్జి నియోజకవర్గ పరిధిలో గెలుపొందిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లను ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అభినందించారు. కామారెడ్డిలో నియజకవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. నిజాయతీగా, అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజల కోసం, ప్రజా సేవకు బాధ్యతాయుతంగా పనిచేయాలని వారికి సూచించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు కృషి చేయాలన్నారు.