సహాయక చర్యల్లో పాల్గొన్న హైడ్రా, DRF బృందాలు

సహాయక చర్యల్లో పాల్గొన్న హైడ్రా, DRF బృందాలు

HYD: నగరంలో రాత్రి భారీవర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం సమాచారం ముందుగానే తెలుసుకున్న హైడ్రా, DRF బృందాలు సమస్యాత్మక ప్రాంతాలకు చేరుకున్నారు. గోషామహల్, నాంపల్లి, అమీర్ పేట, సికింద్రాబాద్, ఎల్బీనగర్, మలక్ పేట, మూసారంబాగ్ తదితర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.