రేపు విజయవాడకు మంత్రి లోకేష్

NTR: విజయవాడ నోవాటెల్‌లో బుధవారం నిర్వహించనున్న రెన్యూవబుల్ ఎనర్జీ స్కిల్లింగ్ డ్రైవ్‌కు మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరవుతురని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సోలార్, విండ్ ఎనర్జీ రంగాల్లో వేలాది యువతకు శిక్షణ ఇవ్వనున్న ఈ కార్యక్రమంలో 250కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గోనున్నాయి. ఏపీని మానవ వనరుల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ డ్రైవ్ దోహదపడనుంది.