VIDEO: నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం: మంత్రి

VIDEO: నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం: మంత్రి

NLR: ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని వింజమూరులో డయాలసిస్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఉదయగిరితో పాటు కావలి నియోజకవర్గంతో కూడా తనకి ఎంతో అనుబంధ ఉందన్నారు ఉదయగిరిలో ఎంతోమంది సీనియర్ రాజకీయ నేతలు ఉన్నారన్నారు.