మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఇంటర్ ఫలితాల్లో మెదక్ మైనారిటీ కళాశాల విద్యార్థులకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్
★ అక్కన్నపేట కొత్తచెరువులో మృతదేహం కలకలం
★ ఇంటర్ ఫలితాల్లో హుస్నాబాద్‌కు జిల్లా స్థాయిలో రెండో ర్యాంక్
★ SRDలో బీసీ గర్ల్స్ హాస్టల్ భవనం పనులు పరిశీలించిన జగ్గారెడ్డి