ఇబ్బంది లేకుండా నిరంతర విద్యుత్: కలెక్టర్

ఇబ్బంది లేకుండా నిరంతర విద్యుత్: కలెక్టర్

MDK: రైతులకు ఇబ్బంది లేకుండా ప్రణాళిక బద్ధంగా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఆదివారం పాపన్నపేట మండలం పోడ్చన్ పల్లి గ్రామ శివారులోని విద్యుత్ సబ్ స్టేషన్ పరిశీలించారు. ఎంత విద్యుత్ వినియోగం ఉందని, దానికి తగ్గట్లు శాఖ పరంగా తీసుకుంటున్న చర్యలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.