ప్రపంచంలో నంబర్ వన్ విమానాశ్రయం ఇదే!
స్కైట్రాక్స్-2026 అవార్డుల్లో సింగపూర్ ఛాంగి ఎయిర్‌పోర్ట్ వరుసగా రెండో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా, జపాన్ విమానాశ్రయాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. భారత్ నుంచి ఢిల్లీ విమానాశ్రయం 28వ స్థానం దక్కించుకుని దక్షిణాసియాలోనే అత్యుత్తమంగా నిలిచింది. ప్రపంచంలోని టాప్-30లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ ఎయిర్‌పోర్ట్ ఇదే కావడం విశేషం.