నామినేషన్ సెంటర్‌ను పరిశీలించిన తహసీల్దార్
WGL: నల్లబెల్లి మండలంలో రెండో విడతలో సర్పంచి ఎన్నికల నేపథ్యంలో నల్లబెల్లి నామినేషన్ సెంటర్‌ను తహసీల్దార్ ముప్పు కృష్ణ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ సెంటర్‌లో అభ్యర్థులకు అవసరమైన మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలని గ్రామ కార్యదర్శికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శుభ నివాస్, వెంకట్ నారాయణ, ధర్మేందర్ పాల్గొన్నారు.