జిల్లా వైద్య శాఖలో ఉద్యోగులకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా వైద్య శాఖలో ఉద్యోగులకు దరఖాస్తుల ఆహ్వానం

NGKL: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే.రవికుమార్ తెలిపారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో (AAMs) ఉద్యోగాల కోసం నవంబర్ 6, 2025 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.